VIDEO: బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం

VIDEO: బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి అల్లాడి తిరుపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పార్టీకీ ప్రధానమైన వ్యూహాలు, విభాగాల సమన్వయం, మాదిరిగా ప్రచారం నిర్వహించడం, స్థానిక సమస్యలపై దృష్టి సారించడం వంటి అంశాలపై చర్చించారు.