బొలెరో పై పెట్రోల్ పోసి నిప్పింటించిన వ్యక్తి రిమాండ్‌కు తరలింపు

బొలెరో పై పెట్రోల్ పోసి నిప్పింటించిన వ్యక్తి రిమాండ్‌కు తరలింపు

NDL: కొలిమిగుండ్ల బస్టాండ్ వద్ద ఇవాళ శశి తేజ అనే వ్యక్తిని అరెస్టు చేసి డిమాండ్‌కు తరలించినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. ఈనెల 11న ఎర్రగుడి గ్రామంలో పోలు సురేష్‌కు చెందిన బొలెరో పై పెట్రోల్ పోసి కొంతమంది నిప్పంటించారు. ఈ కేసులో ఎర్రగుడి గ్రామానికి చెందిన శశి తేజను అరెస్ట్ చేయగా మరొక ముద్దాయి పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.