VIDEO: అగ్నిప్రమాదానికి గురైన ట్రాక్టర్

VIDEO: అగ్నిప్రమాదానికి గురైన ట్రాక్టర్

KDP: కమలాపురం పట్టణంలోని తెలుగు వీధిలో పశుగ్రాసం తరలిస్తున్న ట్రాక్టర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించి, మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాక్టర్‌లోని పశుగ్రాసం కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.