శ్రీహరిపురంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

శ్రీహరిపురంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. HM జ్ఞానప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులలోని అంతర్గత సామర్థ్యలను వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడుతాయాని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.