BRSలోకి మాజీ సింగిల్ విండో ఛైర్మన్

BRSలోకి మాజీ సింగిల్ విండో ఛైర్మన్

NLG: MLG పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. 25వ వార్డు మాజీ కౌన్సిలర్ మాలోతు రాణి శ్రీను ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సింగిల్ విండో ఛైర్మన్ బంటు శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి BRSలో చేరారు. మాజీ MLA భాస్కర్ రావు సమక్షంలో వీరందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మాజీ MLA సూచించారు.