బాలికను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే

బాలికను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే

SKLM: కొర్ని గ్రామంలో గుజ్జల రేవతి అనే అమ్మాయిని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సోమవారం దత్తత తీసుకున్నారు. రేవతి తండ్రి కొంత కాలం క్రిందట మరణించగా, తల్లి గుజ్జల పార్వతమ్మ ఇటీవలే అనారోగ్య కారణంగా మరణించారని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చిన్నతంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని బాధల్లో ఉన్న బాలిక రేవతీకి అండగా ఉంటానని ఆయన తెలిపారు.