నిట్‌ను సందర్శించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

HNK: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌ను పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన విద్యార్థులు నేడు సందర్శించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి నిట్ కళాశాలను సందర్శించి విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిట్ కేంద్ర గ్రంథాలయం, పరిపాలన భవనం, ఆడిటోరియం సందర్శించారు.