సర్వాయి పాపన్న విగ్రహా విష్కరణకు MLCకి ఆహ్వానం

MHBD: జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా గౌడ సంఘం నాయకులు ఆదివారం ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావుకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో సంఘం నాయకులు రవీందర్రావును సన్మానించి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వెంకన్న గౌడ్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు.