అల్లు అర్జున్‌కి లోకేష్ చెప్పిన కథ ఇదేనా!

అల్లు అర్జున్‌కి లోకేష్ చెప్పిన కథ ఇదేనా!

అల్లు అర్జున్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మూవీ చేయనున్నట్లు సమాచారం. బన్నీకి లోకేష్.. హాలీవుడ్ ఫేమస్ DC కామిక్స్‌లో 1962లో ప్రచురితమైన 'ది స్టీల్ క్లా' ఆధారంగా కథను చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. కథ ఏంటంటే.. ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని కోల్పోయిన వ్యక్తికి ఇనుప చేతిని అమర్చగా.. ఊహించని ఘటనతో కొన్ని పవర్స్ రావడంతో మాయమయ్యే శక్తి వస్తుంది. అతని చేయి మాత్రం మాయం కాదు.