BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: MLA

BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: MLA

ASF: జైనూర్ మండలం అందుగూడ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఆదివారం BRSలో చేరారు. ఆసిఫాబాద్ MLA క్యాంపు కార్యాలయంలో MLA కోవ లక్ష్మి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. MLA మండలంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.