ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న MLC
MHBD: నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్బంగా గూడూరు రేంజ్ డివిజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. "వన్యప్రాణులను కాపాడుదాం- భవిష్యత్తును రక్షిద్దాం" అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక BRS నాయకులు, తదితరులు ఉన్నారు.