కారు ఢీకొని యువకుడు మృతి

కారు ఢీకొని యువకుడు మృతి

ELR: ఉంగుటూరు (M) కైకరం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. భీమడోలు (M) పూళ్ల శివారు ఎంఎం పురం గ్రామానికి చెందిన బి మహేష్ కుమార్ (40) మోటార్ సైకిల్‌పై నుంచి చేబ్రోలు వస్తున్నారు. ఏలూరు వైపు నుంచి వస్తున్న కారు వెనకనుంచి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు.