'ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ మరువలేనిది'
NTR: స్వాతంత్య్ర పోరాటంలో ఝాన్సీ లక్ష్మీబాయి చూపించిన తెగువ మర్చిపోలేనిదని పెనుగంచిప్రోలు శ్రీ స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల HM బాబురావు అన్నారు. బుధవారం ఆ పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆనాడు తాంతియాతోపే వంటి వారితో కలిసి తెల్లవారిని ఎదిరించి నిలబడిన ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం చేసిందన్నారు.