గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు:  ఎస్పీ

ASF: గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా జైనూర్ మండలంలో గంజాయి సాగు చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయిని సాగు చేసిన, అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.