ఎయిరిండియాలో బయటపడిన భారీ భద్రతా వైఫల్యం
ఎయిరిండియాలో భారీ భద్రత వైఫల్యం బయటపడింది. ఎయిర్ వర్తీనెస్ రివ్యూ సర్టిఫికేట్ లేకుండానే పలు మార్లు ఎయిర్‌బస్ సర్వీసులు నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఇలా నవంబర్ నెల మొత్తం సేఫ్టీ సర్టిపికేట్ లేకుండానే తిరిగినట్లు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన DGCI విచారణకు ఆదేశించినట్లు సమాచారం.