ఉపలోకాయుక్త జోక్యంతో రూ.5 లక్షల పెంపు
KRNL: ఉపలోకాయుక్త పి.రజని జోక్యంతో మంగళవారం విద్యుదాఘాత మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సాయం పెంపు జరిగింది. రూ.5 లక్షల స్థానంలో రూ.10 లక్షల వరకు పరిహారం అందజేశారు. బాధితులను మోసం చేస్తున్న మధ్యవర్తులపై ఉపలోకాయుక్త ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తులు లేకుండానే క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.