బిర్సా ముండా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
VZM: దర్తీ అబా భగవాన్ బిర్సా ముండా 150 జయంతిని పురస్కరించుకుని 'జన్ జాతీయ' గౌరవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి అన్నారు. శనివారం స్థానిక గిరిజనాభివృద్ధి సంస్థ ఆవరణలో ఏర్పాటు ఆయన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. బిర్సా ముండా గిరిజనల స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో యుద్ధం చేసి స్వేచ్చను కలిగించారని అన్నారు.