104 ఉచిత వైద్య శిబిరం

SKLM: గార మండలం గాబువానిపెటలో బుధవారం 104 ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈమేరకు 104 సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీకూర్మం PHC వైద్యులు డా.మూర్తి పలువురు రోగులను పరీక్షించి అవసరమైన వారికీ ఉచితంగా మందులను అందజేశారు. రోగులకు కాలానుగుణ వ్యాధులు బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు.