VIDEO: 'గిట్టుబాటు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలి'

KKD: జగ్గంపేటలో కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, వెంటనే గిట్టుబాటు ధర తగ్గకుండా కొనుగోలు చేయాలని జగ్గంపేట వైసీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి తోట నరసింహం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం తడిసిన దాన్యాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.