రహదారిపై భారీ గుంత.. పట్టించుకోని అధికారులు

రహదారిపై భారీ గుంత.. పట్టించుకోని అధికారులు

SRPT: గరిడేపల్లి - సూర్యాపేట రహదారిపై గడ్డిపల్లి వద్ద రోడ్డుపై నీరు నిలిచి భారీ గుంత ఏర్పడింది. ఈ గుంత వల్ల ఇవాళ తెల్లవారుజామున ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఈ గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగి వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని స్దానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వారు డిమాండ్ చేస్తారు.