బాధిత కుటుంబాన్ని పరామర్శించిన..ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన..ఎమ్మెల్యే

MHBD: మరిపెడ మండలం పురుషోత్తమయి గూడెం గ్రామానికి చెందిన బత్యం వీరన్న అనారోగ్యంతో శనివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.