VIDEO: ఏనుగల్లో కాంగ్రెస్ ప్రచారం జోరు

VIDEO: ఏనుగల్లో కాంగ్రెస్ ప్రచారం జోరు

WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం వేగం పెరిగింది. పార్టీ అభ్యర్థి తొర్రి పద్మ గెలుపు కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరద రాజేశ్వరరావు దంపతులు స్వయంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించారు.గ్రామస్తులతో మాట్లాడుతూ.. ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.