VIDEO: పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దు: సీఐ

VIDEO: పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దు: సీఐ

NZB: బోధన్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వార్తలను నమ్మవద్దని సీఐ వెంకట నారాయణ సూచించారు. బంకుల వద్ద గుంపులుగా చేరి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని కోరారు. బ్యారెల్స్‌లో పరిమితికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. అనవసరంగా భయాందోళనలకు గురికావద్దన్నారు.