నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో దుర్గా శరన్నవరాత్రులు ప్రారంభం

నవదుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో దుర్గా శరన్నవరాత్రులు ప్రారంభం

JGL: జగిత్యాలలో ఈరోజు నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పర్యావరణ హితం కోరుతూ గత 29 సంవత్సరాల నుంచి దుర్గా దేవి విగ్రహం మట్టితో తయారు చేసి ప్రతిష్టించడం ఇక్కడ ప్రత్యేకత. తేదీ 22-9-2025 నుంచి 2-10-2025 దసరా వరకు కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.