'ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జయప్రదం చేయండి'

SKLM: ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జయప్రదం చేయాలని AIYF మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శుక్రవారంశ్రీకాకుళం సీపీఐ ఆఫీస్‌లో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని అన్నారు.