శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద నీరు తగ్గుముఖం

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద నీరు తగ్గుముఖం

NDL: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరద నీటి ఉదృతి తగ్గింది. బుదవారం 1,61,971 క్యూసెక్కుల చేరగ, అదే మొత్తాన్ని 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుడి కాల్వకు 9,387, ఎడమ కాల్వకు 8,807, ప్రధాన విద్యుత్ కేంద్రానికి 33,739, ఎస్‌ఎల్‌బిసికి 2,400, వరద కాల్వకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.