కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మచిలీపట్నంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ వల్లభనేని బాలశౌరి
★ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్-16కు ఎంపికైన విద్యార్థిని అభినందించిన మంత్రి కొల్లు రవీంద్ర
★ రామాపురంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
★ మచిలీపట్నంలో FRS విషయంలో సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన DMHO యుగంధర్