'ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలి'

'ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన నిర్వహించాలి'

BDK: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈనెల 9న అన్ని గ్రామాల్లో ఆదివాసీలు ఘనంగా జరుపుకోవాలని టీఏజీఎస్ జిల్లా నాయకులు మడివి రమేష్ పిలుపునిచ్చారు. పినపాక మండల పరిధిలోని చింతలపాడు గ్రామంలో ఆదివాసీలతో కలిసి గురువారం జెండా ఎగరవేశారు. ఆదివాసీ సమస్యలపై పోరాటం చేసేలా ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.