రేపు బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల సమావేశం

రేపు బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: రేపు బనగానపల్లె పట్టణంలో వైసీపీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బనగానపల్లె పట్టణ సమీపంలో ఉన్న ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.