మెహదీపట్నం స్కైవాక్.. ఇంజనీర్ల వైఫల్యంపై విమర్శలు
HYD: మెహదీపట్నం బ్రిడ్జి కింద స్కైవాక్ అత్యంత తక్కువ ఎత్తులో నిర్మిస్తుండగా వాహనాలకు తాకే అవకాశం ఉందని అనేకమంది అనుమానపడ్డారు. అదే నిజమైంది. ఓ ట్రక్ ఏకంగా నిర్మాణంలో ఉన్న స్కైవాక్ కింద ఇరుక్కుపోయింది. ఇంజనీర్ల వైఫల్యం, డిజైన్ అనుమతులు ఇచ్చిన వారిపై బీజేపీ స్వయానా విమర్శలు గుప్పించింది.