నిజమైన హిందూ అలా చేయడు: AIUDF చీఫ్

నిజమైన హిందూ అలా చేయడు: AIUDF చీఫ్

మంచి భావనలు గల హిందువులు ఎప్పటికీ ముస్లింలను ద్వేషించబోరని AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ పేర్కొన్నారు. తాము బెంగాల్‌లో BJPని ఓడించాలని చూస్తున్నట్లు స్పష్టంచేశారు. BJPకి కాంగ్రెస్ B-టీమ్ కాదు, A-టీమ్ అని పదేళ్లుగా చెబుతున్నామని.. ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ నేతలు సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. దీదీని ఓడించడమే BJP లక్ష్యమని చెప్పుకొచ్చారు.