'బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి'

'బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి'

HNK: జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నేడు ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థి సరోత్తం రెడ్డి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.