'రేపటి నుంచి 'నృత్య వాహిని' ప్రారంభం'

'రేపటి నుంచి 'నృత్య వాహిని' ప్రారంభం'

TPT: SPMVV ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో గురువారం ఉదయం 9:30 గంటలకు ‘నృత్య వాహిని’ కార్యక్రమం ప్రారంభమవుతుందని వైస్ ఛాన్సలర్ ఉమ తెలిపారు. ఇందులో భాగంగా దేశ, విదేశాల నుంచి 87 మంది కళాకారులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు అని, ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగనుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చెప్పారు.