VIDEO: మురికి కుంటలో ప్రజలకు ఇక్కట్లు

VIDEO: మురికి కుంటలో ప్రజలకు ఇక్కట్లు

ప్రకాశం: S.కొండలో నివాస ప్రాంతాలమధ్య ఉన్న పురాతన ముత్యాలమ్మ కుంట ప్రస్తుతం దుర్వాసనతో స్థానికులకు నరకం చూపిస్తోంది. కోవూరు రోడ్డు నుంచి వచ్చే వర్షపు నీరు, మురుగు నీరు నేరుగా ఈ కుంటలోకి చేరుతుండటంతో ఇది మురికి కుంటగా మారింది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపించడమే కాకుండా, దోమలు పెరిగి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భావిస్తున్నారు.