ఆడ్రీయాల బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించిన జీఎం
PDPL: అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్‌కు నవంబర్‌లో నిర్దేశించిన 1.65 లక్షల టన్నుల లక్ష్యానికి, కేవలం 0.17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే నమోదైందని ఏరియా జీఎం కొలిపాక నాగేశ్వరరావు తెలిపారు. ఉద్యోగులు భద్రతతో బాధ్యతాయుతంగా పనిచేసి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాల్సిందిగా ఆయన సూచించారు. డిసెంబర్ రెండో వారంలో 3వ ప్యానల్ లాంగ్వాల్ ప్రారంభమవుతుందన్నారు.