సతీష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగిన జంట హత్యలకు సంబంధించి ముడమాలలోని సతీష్ కుటుంబ సభ్యులను మందకృష్ణ మాదిగ కలిసి పరామర్శించారు. హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మందకృష్ణ మాదిగ దృష్టికి సతీష్ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. నీటిలో తెలియాడుతున్న శవాన్ని మేమే బయటికి తీసుకొచ్చాం మోకాళ్ళలోతు నీటిలో నా కొడుకు ఎలా మరణిస్తాడని అన్నారు.