ఈ స్థానాల నుంచే సీఎం అభ్యర్థుల పోటీ

ఈ స్థానాల నుంచే సీఎం అభ్యర్థుల పోటీ

తమిళనాడు ఎన్నికల వేళ పోరు రసవత్తరంగా మారింది. గత కొన్ని దశాబ్ధాలుగా DMK, AIDMK మధ్య పోరు నెలకొనగా, ఈ సారి మాత్రం TVK పార్టీ పెట్టి విజయ్ రాజకీయ ప్రవేశం చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ క్రమంలో డీఎంకే అధినేత స్టాలిన్ చైన్నైలోని కొలత్తూర్ స్థానం నుంచి, అలాగే AIDMK చీఫ్ పళనిస్వామి ఎడప్పాడి నుంచి, పెరంబూర్, త్రిచి రెండు స్థానాల నుంచి విజయ్ నామినేషన్ వేశారు.