స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వొద్దు:DMHO
E.G: రాష్ట్రంలో 'స్క్రబ్ టైఫస్' కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు నిర్భయంగా ఉండాలని, ఈవ్యాధికి తగిన చికిత్స అందుబాటులో ఉందని DMHO డా. కె.వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ వ్యాధి సుత్సుగాముషి అనే కీటకం కుట్టడం ద్వారానే సోకుతుందని వెల్లడించారు. జ్వరం లేదా అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.