VIDEO: ఈనెల 13న మెగా లోక్ అదాలత్: సీఐ

VIDEO: ఈనెల 13న మెగా లోక్ అదాలత్: సీఐ

TPT: ఈ నెల 13న జరిగే మెగా 'లోక్ అదాలత్‌'ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీఐ ఏవీ రమణ సోమవారం తెలిపారు. భూతగాదాలు, బ్యాంకు రుణాలు, కుటుంబ కలహాలు, క్రిమినల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ ఉల్లంఘన, చెక్ బౌన్స్ కేసులలో 'లోక్ అదాలత్' ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.