అమెరికా గర్వం అణచిన ఇరాన్ 'మాజిద్' వ్యవస్థ
ప్రపంచానికే పోలీసు అని చెప్పుకునే అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఎఫ్-35 యుద్ధవిమానానికి ఇరాన్ చుక్కలు చూపించింది. రాడార్లకు చిక్కని ఈ 'స్టెల్త్' విమానాన్ని ఇరాన్ తన 'మాజిద్' ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. వందల కోట్ల విలువైన ఈ విమానాన్ని పిచ్చుక లాంటి ఇరాన్ క్షిపణి అడ్డుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగంలో సంచలనంగా మారింది.