VIRAL: శ్రీశైలం గర్భాలయంలో రీల్స్

VIRAL: శ్రీశైలం గర్భాలయంలో రీల్స్

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ గర్భాలయంలో ఓ యువకుడు ఫోన్‌తో రీల్ చేయడం కలకలం రేపింది. కట్టుదిట్టమైన భద్రత, ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ.. నిబంధనలు ఉల్లంఘించి అంతరాలయం దృశ్యాలను నెట్టింట పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవస్థానం పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.