పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మట్టా రాగమయి శంకుస్థాపన చేశారు. రుద్రాక్షపల్లిలో రూ. 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని, రూ. 24 లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. శనివారం ఆమె సత్తుపల్లిలో 'రన్ ఫర్ జీసస్' ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆర్టీవో కార్యాలయాన్ని సందర్శించారు.