'క్వాలిటీ ఎంప్లాయిమెంట్‌ను క్రియేట్ చేస్తున్నాం'

'క్వాలిటీ ఎంప్లాయిమెంట్‌ను క్రియేట్ చేస్తున్నాం'

కృష్ణా: గత వైసీపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాలిటీతో కూడిన ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నామన్నారు. ఓ పక్క స్కిల్ సెన్స్ చేస్తున్నామని, మరోపక్క క్వాంటం కంప్యూటర్స్‌కు అమరావతి వేదిక కానుందన్నారు. మైక్రో సాఫ్ట్ వంటి సంస్థలు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు.