VIDEO: రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

WNP: కేటీఆర్ పిలుపుమేరకు వనపర్తి జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తా నందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు హేమంత్ మాట్లాడుతూ.. గ్రూప్ వన్ పోస్టులను అమ్ముకున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కార్ కొలువుల కోసం ఏళ్ల తరబడి కష్టపడి నమ్ముకున్న యువతను మోసం చేసిందన్నారు.