'ఓటరు జాబితా సవరణకు సహకరించండి'

SKLM: ఓటరు జాబితాలో ఏమైనా సవరణలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకుని రావాలని ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శరత్ తెలిపారు. శుక్రవారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు మండలాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ.. మైగ్రేషన్, వివాహితులు, తప్పుడు పేర్లు ఉంటే తమ దృష్టికి తీసుకొనిరావాలన్నారు.