జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కాకాని పూజిత

జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కాకాని పూజిత

NLR: రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర మహిళా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చినందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.