కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్

MHBD: తొర్రూరు మండలంలోని పెద్ద మంగ్య తండా సర్పంచ్ జాటోత్ రాంలాల్ గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, సర్పంచులు గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కోరారు.