VIDEO: రిటైర్డ్ పెన్షనర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

VIDEO: రిటైర్డ్ పెన్షనర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

WGL: రాయపర్తి మండల కేంద్రంలో ఆదివారం నూతన మండల పెన్షనర్ సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా ఎండి ఉస్మాన్ ,ప్రధాన కార్యదర్శిగా రావుల భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి ఎల్లయ్య జిల్లా అధ్యక్షులు సోమయ్య హాజరై.. వారి సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. వారు మాట్లాడుతూ.. డీఎలు వెంటనే విడుదల చేయాలన్నారు.