పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో UIDF నిధులు రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యే క్యాంపు ఎదుట గల స్థలంలో రూ.1.75 కోట్ల వ్యయంతో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐఓసీఎల్ పెట్రోల్ బంక్‌కు భూమిపూజ చేస్తారు.