ఎమ్మెల్యే చేతులమీదుగా బాలికల డిగ్రీ కళాశాల ప్రారంభం

ఎమ్మెల్యే చేతులమీదుగా బాలికల డిగ్రీ కళాశాల ప్రారంభం

BDK: దమ్మపేట మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను అంకంపాలెం గ్రామానికి బదిలీ చేసి నూతన భవనాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. అనంతరం అక్కడే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మార్కెట్ కమిటీ ఛర్మన్ రాణి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాకా రమేష్ హాజరయ్యారు.